(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 017
॥ శ్రీః ॥
3.17. అధ్యాయః 017
Mahabharata - Vana Parva - Chapter Topics
కృష్ణేన్ యుధిష్ఠిరంప్రతి సాల్వప్రద్యుంనయుద్ధవర్ణనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
వాసుదేవ ఉవాచ। 3-17-0x(1831)(16339)
ఏవముక్త్వా రౌక్మిణేయో యాదవాన్యాదవర్షభ।
దంశితైర్హరిభిర్యుక్తం రథమాస్థాయ కాంచనం ॥ 3-17-1(16340)
ఉచ్ఛ్రిత్య మకరం కేతుం వ్యాత్తాననమలంకృతం।
ఉత్పతద్భిరివాకాశం తైర్హయైరన్వయాత్పరాన్ ॥ 3-17-2(16341)
విక్షిపన్నాదయంశ్చాపి ధనుః శ్రేష్ఠం మహాబలైః।
తూణఖంగధరః శూరో బద్ధగోధాంగులిత్రవాన్ ॥ 3-17-3(16342)
సవిద్యుచ్ఛురితం చాపం విహరన్వై తలాత్తలం।
మోహయామాస దైతేయాన్సర్వాన్సౌభనివాసినః ॥ 3-17-4(16343)
తస్య విక్షిపతశ్చాపం సందధానస్య చాసకృత్।
నాంతరం దదృశే కశ్చిన్నఘ్నితః శాత్రవాన్రణే ॥ 3-17-5(16344)
ముఖస్య వర్ణో న వికల్పతేఽస్య
చేలుశ్చ గాత్రాణి న చాపి తస్య।
సింహోన్నతం చాప్యభిగర్జతోఽస్య
శుశ్రావ లోకోఽద్భుతవీర్యమగ్ర్యం ॥ 3-17-6(16345)
జలేచరః కాంచనయష్టిసంస్థో
వ్యాత్తాననః శత్రుబలప్రమాథీ।
విత్రాసయన్రాజతి వాహముఖ్యే
సాల్వస్య సేనాప్రముఖే ధ్వజాగ్ర్యః ॥ 3-17-7(16346)
తతస్తూర్ణం వినిష్పత్య ప్రద్యుంనః శత్రుకర్శనః।
సాల్వమేవాభిదుద్రావ విధిత్సుః కలహం నృప ॥ 3-17-8(16347)
అభియానం తు వీరేణ ప్రద్యుంనేన మహారణే।
నామర్షయత సంక్రుద్వః సాల్వః కురుకులోద్వహ ॥ 3-17-9(16348)
సరోషమహమత్తో వై కామగాదవరుహ్య చ।
ప్రద్యుంనం యోధయామాస సాల్వః పరపురంజయః ॥ 3-17-10(16349)
తయోః సుతుములం యుద్ధం సాల్వవృష్ణిప్రవీరయోః।
సమేతా దదృశుర్లోకా బలివాసవయోరివ ॥ 3-17-11(16350)
తస్య మాయామయో వీర రథో హేమపరిష్కృతః।
సపతాకః సధ్వజశ్చ సానుకర్షః స తూణవాన్ ॥ 3-17-12(16351)
స తం రథవరం శ్రీమాన్సమారుహ్య కిల ప్రభో।
ముమోచ బాణాన్కౌఖ్య ప్రద్యుంనాయ మహాబలః ॥ 3-17-13(16352)
తతో బాణమయం వర్షం వ్యసృజత్తరసా రణే।
ప్రద్యుంనో భుజవేగేన సాల్వం సంమోహయన్నివ ॥ 3-17-14(16353)
స తైరభిహతః సంఖ్యే నామర్యత సౌభరాట్।
శరాందీప్తాగ్నిసంకాశాన్ముమోచ తనయే మమ ॥ 3-17-15(16354)
తమాపతంతం బాణౌధం స చిచ్ఛేద మహాబలః।
తతశ్చాన్యాఞ్శరాందీప్తాన్ప్రచిక్షేప సుతే మమ ॥ 3-17-16(16355)
స సాల్వబాణై రాజేంద్ర విద్ధో రుక్మిణినందనః।
ముమోచ బాణం త్వరితో మర్మభేదినమాహవే ॥ 3-17-17(16356)
తస్య వర్మ విభిద్యాశు స బాణో మత్సుతేరితః।
వివేశ హృదయం పత్రీ స పపాత భృశహతః ॥ 3-17-18(16357)
తస్మిన్నిపతితే వీరే సాల్వరాజే విచేతసి।
సంప్రద్రబందానవేంద్రా దారయంతో వసుంధరాం ॥ 3-17-19(16358)
హాహాకృతమభూత్సైన్యం సాల్వస్య పృథివీపతే।
నష్టసంజ్ఞే నిపతితే తదా సౌభపతౌ నృపే ॥ 3-17-20(16359)
తత ఉత్థాయ రాజేంద్ర ప్రతిలభ్య చ చేతనాం।
ముమోచ బాణాన్సహసా ప్రద్యుంనాయ మహాబలః ॥ 3-17-21(16360)
తేన బాణేన మహతా ప్రద్యుంనః సమరే స్థితః।
జత్రుదేశే భృశం విద్ధో వ్యథితో దదృశే తదా ॥ 3-17-22(16361)
తం స విద్ధ్వా మహారాజ సాల్వో రుక్మిణినందనం।
ననాద సింహనాదం వై నాదేనాపూరయన్మహీం ॥ 3-17-23(16362)
తతో మోహం సమాపన్నే తనయే మమ భారత।
ముమోచ బాణాంస్త్వరితః పునరన్యాందురాత్మవాన్ ॥ 3-17-24(16363)
స తైరభిహతో బాణైర్బహుభిస్తేన మోహితః।
నిశ్చేష్టః కౌరవశ్రేష్ఠ ప్రద్యుంనోఽభూద్రణాజిరే ॥ 3-17-25(16364)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి అర్జునాభిగమనపర్వణి సప్తదశోఽధ్యాయః ॥ 17 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-17-1 హరిభిః అశ్వైః ॥
3-17-2 వ్యాత్తాననమివాంతకం ఇతి ఝ. పాఠః। అన్వయాత్ ఉపగతః ॥
3-17-3 విక్షిపన్ పరాంధిక్వుర్వన్। మహాహలైః హయైః ॥
3-17-4 సమానం విద్యుచ్ఛురితేన విద్యుత్కంపనేనేతి।
విద్యుచ్ఛురితం।
తలాత్తలం సవ్యాపసవ్యహస్తతలపరివర్తేన ॥
3-17-5 విక్షిప్తః కర్షతః ॥
3-17-6 వికల్పతే భిద్యతే ॥
3-17-7 జలేచరః మీనః। సర్వతిమిప్రమాథీ ఇతి ఝ. పాఠః।
వాహముఖ్యే రథషేష్ఠే ॥
3-17-12 సానుకర్షః రథాధస్థకాష్ఠం అనుకర్షః సః।
రథః తూణవాన్ ॥
3-17-16 ఆపతతేతి విసర్గలోప ఆర్షః ॥
3-17-22 జత్రుదేశే కంఠమూలే ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.